తుత్తురు బెండ ఈ మొక్కలో బీటా – సై టోస్టిరాల్, అబుటిలిన్, ఎడెనైన్, కేమారిక్ ఏసిడ్, స్టిగ్మాస్టిరాల్, మిథాక్సీ కార్బోనిల్ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి. ఈ మొక్క వేరును, నూనెతో కలిపి పూస్తే, కీళ్ళ నొప్పులు, బొల్లి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకులను ‘మూల శంఖ’ వ్యాధి నివారణకు వుపయోగిస్తారు. ఈ మొక్క …