టాకినిడ్ ఈగ ఆహారపు అలవాట్లు : తల్లి ఈగలు పూలలోని తేనె, పుప్పొడి తిని జీవిస్తాయి. ఇతర దశలు చీడపురుగుల శరీరాలో తింటూ ఎదుగుతాయి. పురుగుల అదుపు : పేనుబంక, కాయతొలుచు పురుగు, పచ్చదోమ, పొలుసుపురుగు. జీవిత దశలు : తల్లి పురుగు ఈగను పోలి కొంచెం పెద్దదిగా నల్లని గోదుమ రంగు నుంచి కాంతివంతమైన …