తల్లి పురుగు : ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి వుంటాయి. వేేగంగా ఎగురుతాయి. గుడ్లు : లేత పసుపు రంగు గుడ్లను ఒక్కొక్కటిగా ఆకు తొడిమలపైన పూత పిందెల పైన 100కి పైగా పెడతాయి. లార్వా : లేత పసుపురంగులో ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబి రంగులోకి మారతాయి. తల …