ఇప్ప చెట్టు ఇప్ప లేదా విప్ప సుమారు 15-20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. పత్రాలు శాఖల చివర గుంపుగా ఏర్పడతాయి. పత్రాలు నూగును కలిగి వుంటాయి. పత్రాలు ఫిబ్రవరి నుండి ఏప్రియల్ మాసాలలో చెట్టు నుండి రాలిపోతాయి. పుష్పాలు తెలుపు రంగులో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పాలు మంచి సువాసన …