ఆవాలు ఈ మొక్కలో గ్లూకోసైనో లేట్, ఫ్లావనాయిడ్స్, సైనాపిక్ ఆమ్లం, స్టిరాల్స్, ప్రోటీన్స్, క్రొవ్వు పదార్థాలు వంటి అనేక రసాయనాలు వుంటాయి. ఆవాలును ఆవనూనెను వంటకాలలో సువాసన కొరకు, పచ్చళ్ళ తయారీలో ఎక్కువగా వుపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో ఆవ నూనె వాడకం చాలా ఎక్కువ. ఆవ ఆకులను ఆకుకూరలలో వుపయోగిస్తారు. ఆవ ఆకులతో చేసిన వంటకాలకు …