ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త నిర్వహణలో అందిస్తున్న ”రైతు నేస్తం” పురస్కారాల్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా|| జి.వి. రామాంజనేయులు గారికి అందించడం జరిగింది. ముఖ్య అతిధి భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా డా|| …